Felt Embarrassed And Humiliated At Manchester Airport: Wasim Akram || Oneindia Telugu

2019-07-24 355

Former Pak cricket team captain and legendary fast bowler Wasim Akram on Tuesday took to social media to reveal his traumatic experience at the Manchester airport where he was mistreated by the authorities.
#pak
#wasimakram
#manchester
#airport
#England
#worldcup2019
#diabetes
#insulin

మాంచెస్టర్ విమానాశ్రయంలో తనకి అవమానం ఎదురైందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపాడు. డయాబెటిస్‌కు సంబంధించి ఇన్సులిన్‌ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, ప్రయాణికుల ముందే తనపై గట్టిగా అరిచారని అక్రమ్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

Free Traffic Exchange